అక్షరటుడే, ఆర్మూర్ : ఎంపీడీవో కార్యాలయం పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో శనివారం ఓటరు తుది జాబితా ప్రదర్శించారు. ఎంపీడీవో సాయిరాం మాట్లాడుతూ.. మండలంలో మొత్తం 43,483 మంది ఓటర్లు ఉండగా, వీరిలో పురుషులు 19,993, మహిళలు 23,549, ఇతరులు ఒకరు ఉన్నట్లు ఆయన తెలిపారు.