alumni friends | బాల్యమిత్రుడి కుటుంబానికి ఆర్థికసాయం

alumni friends | బాల్యమిత్రుడి కుటుంబానికి ఆర్థికసాయం
alumni friends | బాల్యమిత్రుడి కుటుంబానికి ఆర్థికసాయం

అక్షరటుడే, ఎల్లారెడ్డి: alumni friends | లింగంపేట(Lingampet) మండలం పోల్కంపేట(Polkampeta) గ్రామానికి చెందిన కొర్పోత్ నవీన్ కుమార్ ఇటీవల మృతి చెందాడు.

Advertisement
Advertisement

దీంతో ఆయన బాల్యమిత్రులు మంగళవారం నవీన్​కుమార్​ కుటుంబానికి రూ. 10వేల ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో దివిటి రమేష్, మోహన్ గౌడ్, సంతు, నరేష్, రాజు, లక్ష్మి, నవనీత, కవిత, రజిత తదితరులు పాల్గొన్నారు.

Advertisement