dumping yard | డంపింగ్​ యార్డులో మళ్లీ మంటలు

dumping yard | డంపింగ్​ యార్డులో మళ్లీ మంటలు
dumping yard | డంపింగ్​ యార్డులో మళ్లీ మంటలు

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ : dumping yard | నగర శివారులోని నాగారంలో ఉన్న డంపింగ్​యార్డులో మళ్లీ మంటలు చెలరేగాయి. పదిరోజుల క్రితమే యార్డులో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టగా రెండెకరాలకు పైగా తగలబడిపోయింది.

Advertisement

ఆదివారం రాత్రి సైతం భారీఎత్తున ​యార్డు(yard)లో మంటలు అంటుకున్నాయి. ఎండలు మండిపోతుండడంతో మంటలు వేగంగా యార్డు​ అంతటా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది(fire station) మంటలు ఆర్పుతున్నారు. కానీ సోమవారం మధ్యాహ్నం వరకు యార్డులో దట్టమైన పొగ అలుముకుంది. సుమారు 18 నుంచి 20 ఎకరాల విస్తీర్ణంలో డంపింగ్​ యార్డు విస్తరించి ఉంది.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  dumping yard | డంపింగ్ యార్డు సందర్శించిన కమిషనర్