అక్షరటుడే, కోటగిరి: పోతంగల్ మండల కేంద్రంలోని చెరువులలో శనివారం మత్స్యకారులు, స్థానిక నాయకులతో కలిసి చేప పిల్లలను విడుదల చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ హనుమంతు, తహశీల్దార్ మల్లయ్య, సొసైటీ అధ్యక్షుడు శంతేశ్వర్ పటేల్, మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు మేత్రి భూమయ్య, ఎంపీవో చందర్, పుప్పాల శంకర్, వర్ని శంకర్, పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement