Achampeta | ఐదు ఇసుక ట్రాక్టర్లు సీజ్
Achampeta | ఐదు ఇసుక ట్రాక్టర్లు సీజ్
Advertisement

అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar | అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను సీజ్​ చేసినట్లు నిజాంసాగర్​ ఎస్సై శివకుమార్​ తెలిపారు. మండలంలోని అచ్చంపేట గ్రామంలో మంగళవారం ఉదయం ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేశామన్నారు. ఎవరైనా అనుమతి లేకుండా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Womens Day | అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలు