SSC | స్టాఫ్​ సెలక్షన్​ పరీక్షలకు.. ఇక నుంచి ఆధార్ ఆధారిత బయోమెట్రిక్​..!

SSC | స్టాఫ్​ సెలక్షన్​ పరీక్షలకు.. ఇక నుంచి ఆధార్ ఆధారిత బయోమెట్రిక్​..!
SSC | స్టాఫ్​ సెలక్షన్​ పరీక్షలకు.. ఇక నుంచి ఆధార్ ఆధారిత బయోమెట్రిక్​..!

అక్షరటుడే, వెబ్​డెస్క్​: SSC | స్టాఫ్​ సెలక్షన్​ కమిషన్​ Staff Selection Commission(SSC) ఇక నుంచి ఆధార్​ ఆధారిత బయోమెట్రిక్​ విధానాన్ని Aadhaar biometric system ప్రారంభించనుంది. ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మే 2025 నుంచి ఈ బయోమెట్రిక్​ విధానం biometric system అమలు చేయనున్నట్లు ప్రకటించింది.

Advertisement

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ Staff Selection Commission కేంద్ర ప్రభుత్వానికి central government చెందిన విభాగాల్లోని నాన్-గెజిటెడ్ స్థానాలకు non-gazetted posts అభ్యర్థులను candidates ఎంపిక చేస్తుంది. దరఖాస్తుదారులు Applicants ఇక నుంచి మూడు దశల్లో ఆధార్‌ని ఉపయోగించి తమ గుర్తింపును ధృవీకరించుకునే అవకాశం కల్పించింది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ online registration సమయంలో, దరఖాస్తు ఫారం application form నింపేటప్పుడు, పరీక్షా కేంద్రంలో examination centre ధృవీకరణ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

ఇది కూడా చ‌ద‌వండి :  Congress Nizamabad | కక్షసాధింపుతోనే కాంగ్రెస్‌ అగ్రనేతలపై కేసులు

ఈ బయోమెట్రిక్​ విధానం biometric system ఆధార్ జారీ చేసిన 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య, అభ్యర్థి వ్యక్తి బయోమెట్రిక్ biometric, డెమోగ్రాఫిక్ డేటాపై demographic data ఆధారపడి ఉంటుంది. ఈ విధానం రిక్రూట్‌మెంట్ పరీక్షలలో recruitment exams ఎలాంటి మోసపూరిత కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయవచ్చని అధికారులు Officials తెలిపారు.

Advertisement