Advertisement

అక్షరటుడే, హైదరాబాద్: పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు రావడం ఖాయమని మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఎర్రవల్లి ఫాంహౌస్ లో కేసీఆర్ ను మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్టేషన్ ఘన్పూర్ లోనూ ఉపఎన్నిక వస్తుందన్నారు. కడియం శ్రీహరి ఓడిపోయి, రాజయ్య గెలుస్తారని జోస్యం చెప్పారు. ఉపఎన్నికల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజలు బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  CM Revanth | కేసీఆర్​ అసెంబ్లీలో చర్చకు రావాలి