Advertisement

అక్షరటుడే, ఆర్మూర్: ఆదిలాబాద్​–నిజామాబాద్​–మెదక్–కరీంనగర్​​ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి మాజీ డీఎస్పీ, ఆర్మూర్​కు చెందిన మదనం గంగాధర్ శుక్రవారం నామినేషన్​ వేశారు. మొదట అంబేడ్కర్​ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీగా వెళ్లి రిటర్నింగ్​ అధికారికి నామినేషన్​ పత్రాలు అందజేశారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  MLA quota MLC | నేడు నామినేషన్‌ దాఖలు చేయనున్న ఎమ్మెల్సీ అభ్యర్థులు