అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ఏపీపీఎస్సీ ఛైర్‌పర్సన్‌గా మాజీ ఐపీఎస్‌ అధికారి అనురాధ నియామకమయ్యారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. టీడీపీ హయాంలో ఆమె ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా, హోంశాఖ కార్యదర్శిగా పనిచేశారు.