అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ రెండు జంటల వివాహాలు జరిపించారు. తన పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం తన ఇంట్లో పెళ్లిలు చేయించారు. అనంతరం భోజనాలు ఏర్పాటు చేశారు.