రంగనాయక సాగర్‌కు చేరిన గోదావరి గంగ : హరీశ్‌రావు

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌ రావు ‘ఎక్స్‌’ వేదికగా ఆసక్తికర పోస్టు చేశారు. ‘ వందలాది కిలోమీటర్లు ప్రయాణించి, రంగనాయక సాగర్‌కు చేరిన గోదావరి గంగ. ఇది కాళేశ్వరం సృష్టించిన అపురూప దృశ్యం. అద్భుత జల సౌందర్యం. కాళేశ్వరాన్ని బదనాం చేస్తున్న కబోదుల్లారా.. కన్నులు తెరిచి ఈ సుందర దృశ్యం చూడండి. కాళేశ్వరం తెలంగాణకు ప్రాణధార అనే సత్యాన్ని చెరిపేయలేమని గుర్తించండి’ అని హారీశ్‌ రావు ట్వీట్‌ చేశారు.

Advertisement
Advertisement

Advertisement