Advertisement
అక్షరటుడే, ఆర్మూర్: బహ్రెయిన్‌కు పర్యటన నిమిత్తం వెళ్లిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. బాల్కొండ నియోజకవర్గ ప్రజలు, సన్నిహితులు, గల్ఫ్ కార్మికులు తదితరులు ఆయనకు స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు.
Advertisement