అక్షరటుడే, ఎల్లారెడ్డి: YellaReddy | నాగిరెడ్డిపేట్ మండలంలోని గోపాల్ పేట్లో గల నల్ల పోచమ్మ ఆలయ బోనాల ఉత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే నల్ల మడుగు సురేందర్(Nalla Madugu Surender) పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Advertisement
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారుల నృత్యా(artists dances )ల్లో భక్తులను అలరించాయి. పెద్దఎత్తున భక్తులు ఉత్సవా(festivals)ల్లో భాగంగా మొక్కులు తీర్చుకున్నారు.
Advertisement
ఇది కూడా చదవండి : రేషన్ కార్డ్ దరఖాస్తు చేసుకున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవల్సిందే..!
Advertisement