Bigala Ganeshgupta | డ్యాన్స్​తో దమ్మురేపిన మాజీ ఎమ్మెల్యే దంపతులు

Bigala Ganeshgupta | డ్యాన్స్​తో దమ్మురేపిన మాజీ ఎమ్మెల్యే దంపతులు
Bigala Ganeshgupta | డ్యాన్స్​తో దమ్మురేపిన మాజీ ఎమ్మెల్యే దంపతులు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bigala Ganeshgupta | బీఆర్​ఎస్​ నేత BRS leader, నిజామాబాద్​ అర్బన్​ మాజీ ఎమ్మెల్యే former Nizamabad Urban MLA బిగాల గణేశ్​గుప్తా bigala ganesh guptha డ్యాన్స్​తో అదరగొట్టారు. బిగాల గణేశ్​గుప్తా 25వ వివాహ వార్షికోత్సవం wedding anniversary సందర్భంగా హైదరాబాద్​లోని కలిస్తా ఫార్మ్స్​లో ముందస్తు వేడుకలు నిర్వహించారు.

Advertisement

కాగా.. ఈ వేడుకల్లో ఆయన తన సతీమణితో కలిసి పలు పాటలకు డ్యాన్స్​ చేశారు. సినీ తారలకు ఏమాత్రం తీసిపోకుండా స్టెప్పులతో బిగాల దంపతులు అదరగొట్టారు. తాజాగా ఆ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ (viral on social media) అవుతోంది.

Advertisement