అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: దేశ ఆర్థిక సంస్కర్త మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అని నుడా ఛైర్మన్ కేశ వేణు అన్నారు. నగరంలోని కాంగ్రెస్ కార్యాలయంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి ఘననివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్‌గౌడ్, జిల్లా ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు వేణురాజ్, సేవాదల్ ప్రతినిధి సంతోష్, ఓబీసీ ప్రతినిధి రాజా నరేందర్ గౌడ్, మాజీ మేయర్ ఆకుల సుజాత పాల్గొన్నారు.
Advertisement
Advertisement