అక్షరటుడే, కామారెడ్డి గ్రామీణం: దోమకొండకు చెందిన మాజీ సర్పంచ్‌ దీకొండ రామచంద్రం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో మాజీ విప్, మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ శుక్రవారం రామచంద్రం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట బీఆర్‌ఎస్‌ నాయకులు మధుసూదన్‌ రావు, ఏఎంసీ మాజీ ఛైర్మన్ కుంచాల శేఖర్, పట్టణాధ్యక్షుడు బోరెడ్డి కిషన్‌రెడ్డి, మాజీ ఉపసర్పంచ్‌ శ్రీకాంత్, శ్రీనివాస్, నాగరాజు, అశోక్, మురళి ఉన్నారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Gadikota trust | ప్రజల భాగస్వామ్యంతో గ్రామాభివృద్ధికి కృషి