అక్షరటుడే, ఇందూరు: Tptf nizamabad | టీపీటీఎఫ్(tptf) రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కందుకూరి రమణ tptf ramana అనారోగ్యంతో మృతి చెందారు.
Advertisement
నాలుగేళ్ల క్రితం గుండారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (Gundaram Government Primary School)లో పదవీ విరమణ చేశారు. రమణ ఫెడరేషన్ సభ్యుడిగా చేరి అంచెలంచెలుగా ఎదిగారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా పదేళ్లు పనిచేశారు. అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారు. ఆయన మృతి పట్ల టీపీటీఎఫ్ జిల్లా నాయకత్వంతో పాటు అన్ని ఉపాధ్యాయ సంఘాలు ప్రగాఢ సానుభూతి తెలిపాయి.
Advertisement
ఇది కూడా చదవండి : Rajiv Yuva Vikasam : రాజీవ్ యువవికాసం పథకానికి అప్లై చేసిన వారికీ భట్టి గుడ్ న్యూస్..!
Advertisement