Advertisement
అక్షరటుడే, జుక్కల్: ఉమ్మడి జిల్లాల మాజీ జెడ్పీ ఛైర్మన్ దఫెదార్ రాజు, కామారెడ్డి మాజీ జెడ్పీ ఛైర్‌పర్సన్ దఫెదార్ శోభ ఆదివారం ఎమ్మెల్సీ కవితను కలిశారు. హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.
Advertisement