అక్షరటుడే, ఆర్మూర్:Minister Jupalli | పట్టణంలో బుధవారం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు minister jupalli krishnarao పర్యటించారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని గుండ్ల చెరువు వద్ద రూ.4కోట్లతో మినీ ట్యాంక్‌బండ్(Mini Tankbund) సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఆయన వెంట నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు (Collector Rajiv Gandhi Hanumanthu), రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్ taher bin hamdan, ఆర్డీవో రాజా గౌడ్ armoor rdo rajagoud, ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి వినయ్ రెడ్డి కాంగ్రెస్ leader vinay reddy, ఆర్మూర్ ఏఎంసీ ఛైర్మన్ సాయి బాబా గౌడ్, మున్సిపల్ కమిషనర్ రాజు, అధికారులు, తదితరులు ఉన్నారు.