అక్షరటుడే, జుక్కల్: పేకాట ఆడుతూ జుక్కల్ మండలంలో నలుగురు పట్టుబడ్డారు. వజ్రకండి గ్రామ శివారులో కొందరు పేకాడుతున్నారనే సమాచారం రావడంతో ఎస్సై భువనేశ్వర్ రావు ఆధ్వర్యంలో దాడి చేశారు. ఈ సమయంలో పేకాట ఆడుతున్న నలుగురిని అదుపులోకి తీసుకోవడంతో పాటు రూ. 15 వేలు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : Rajiv Yuva Vikasam : రాజీవ్ యువవికాసం పథకానికి అప్లై చేసిన వారికీ భట్టి గుడ్ న్యూస్..!
Advertisement