అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: డీవోపీటీ ఆదేశాల మేరకు నలుగురు తెలంగాణ ఐఏఎస్‌ అధికారులు ఏపీలో రిపోర్టు చేశారు. ఏపీ సీఎస్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ను అమ్రపాలి, రోనాల్డ్‌రోస్‌, వాకాటి కరుణ, వాణి ప్రసాద్‌ కలిశారు. కాగా బుధవారం సాయంత్రం తెలంగాణ నుంచి ఈ నలుగురు అధికారులు రిలీవ్‌ అయ్యారు.