అక్షరటుడే, వెబ్‌డెస్క్: ఫ్రాన్స్‌లో రాజకీయ సంక్షోభం నెలకొంది. ఆ దేశ జాతీయ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ప్రధాని మిచెల్ బార్నియర్ తన పదవిని కోల్పోయారు. అసెంబ్లీలో 577 ఓట్లు ఉండగా ప్రధానికి వ్యతిరేకంగా 331 కోట్లు పడ్డాయి.1962 తర్వాత అవిశ్వాస తీర్మానంలో ఓడిన ప్రధానిగా బార్నియర్ నిలిచారు. ఆయన 3 నెలలు మాత్రమే ప్రధానిగా పనిచేశారు.