Modi New Scheme : నెలకి రెండు లక్షలు, దేశంలో ఎవ్వరు అయినా అప్లయ్ చేయచ్చు.. మోడీ కొత్త పథకం

Modi New Scheme : నెలకి రెండు లక్షలు, దేశంలో ఎవ్వరు అయినా అప్లయ్ చేయచ్చు.. మోడీ కొత్త పథకం
Modi New Scheme : నెలకి రెండు లక్షలు, దేశంలో ఎవ్వరు అయినా అప్లయ్ చేయచ్చు.. మోడీ కొత్త పథకం
Advertisement

అక్ష‌ర‌టుడే, వెబ్‌డెస్క్‌ Modi New Scheme : చాలా మందికి విదేశాల‌కు వెళ్లి చ‌దువుకోవాల‌నే ఆస‌క్తి ఎక్కువ ఉంటుంది. కానీ కొన్ని ప‌రిస్థితుల వ‌ల‌న అది సాధ్యం కాదు. కొంద‌రు మీనీ ప్రాబ్ల‌మ్ వ‌ల‌న వెళ్ల‌లేకుండా ఉంటారు. ఇంకొంద‌రు ఇత‌ర స‌మ‌స్య‌ల వ‌ల‌న అక్క‌డికి వెళ్ల‌లేరు. అయితే Singapore  సింగపూర్‌లో ఉచితంగా పీహెచ్‌డీ చేసే అవకాశముంటే మాత్రం ఎవ‌రు ఎందుకు ఆగుతారు. సింగ‌పూర్ Singapore ప్ర‌భుత్వం సింగా( సింగ‌పూర్ ఇంటర్నేష‌న‌ల్ గ్రాడ్యుయేట్ అవార్డ్ ) ( Singapore International Graduate Award ) పేరుతో Foreign students విదేశీ విద్యార్ధులకి స్కాల‌ర్ షిప్ అందిస్తుంది. ఇందులో భాగంగా భారతదేశంతో పాటు ఇతర దేశాల Students విద్యార్థులకు ఇంజనీరింగ్, బయోమెడికల్, టెక్నాలజీ, ఫిజికల్ సైన్స్ రంగాల్లో ఉచితంగా పీహెచ్‌డీ చేసే అవకాశం కూడా ల‌భిస్తుంది.

Modi New Scheme : ఆల‌స్యం ఎందుకు..

ఇంకా మీకు ఎటువంటి fees ఫీజులు లేవు. పైగా నెలకు రూ.2 లక్షల స్టైఫండ్ కూడా వ‌స్తుంది. మొత్తం 4 ఏళ్ల పాటు ట్యూషన్ ఫీజు Tuition fees పూర్తిగా మాఫీ ఉంటుంది. ప్రతి నెలా 2,700 సింగపూర్ డాలర్లు (రూ.1.76 లక్షలు) స్టైఫండ్ ఇస్తారు. అలానే అర్హత పరీక్షలో ఉత్తీర్ణులైతే 3,200 SGD (రూ.2 లక్షలు) వరకు పెరుగుతుంది.. ఇంటికొచ్చే ఖర్చులు, ఫ్లైట్ టికెట్ కోసం మరో రూ.1.6 లక్షల వరకు అదనపు సాయం కూడా అందుతుంది. ఈ స్కాలర్‌షిప్ అనేక ప్రముఖ సింగపూర్ యూనివర్సిటీల Singapore Universities మద్దతుతో అందిస్తున్నారు.

ఇందులో నేష‌న‌ల్ యూనివ‌ర్సిటీ ఆఫ్ సింగ‌పూర్, National University of Singapore, Nanyang Technological University, న‌న్యాంగ్ టెక్నాలజీస్ యూనివ‌ర్సిటీ, సింగ‌పూర్ యూనివ‌ర్సిటీ ఆఫ్ టెక్నాల‌జీ అండ్ డిజైన్, సింగ‌పూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ వంటి ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ‌లు ఉన్నాయి. బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేసినవారు ఇందుకు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. పరిశోధన అభిరుచితో ఉన్న విద్యార్థులు, ఇంగ్లీష్‌లో బాగా రాయడం, మాట్లాడడం తెలిసినవారు కూడా అప్లై చేసుకోవ‌చ్చు.

దీనికి వయో పరిమితి లేదు – ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చివరి తేది: జూన్ 1, 2025. ఎంపికైనవారికి 12 వారాలలోపు సమాచారం అందించబడుతుంది

Advertisement