EX MLA Shakeel | ముగిసిన మాజీ ఎమ్మెల్యే షకీల్ తల్లి అంత్యక్రియలు

EX MLA Shakeel | ముగిసిన మాజీ ఎమ్మెల్యే షకీల్ తల్లి అంత్యక్రియలు
EX MLA Shakeel | ముగిసిన మాజీ ఎమ్మెల్యే షకీల్ తల్లి అంత్యక్రియలు

అక్షరటుడే, బోధన్ : EX MLA Shakeel | బోధన్(Bodhan)​ మాజీ ఎమ్మెల్యే షకీల్(Shakeel)​ తల్లి అంత్యక్రియలు గురువారం ముగిశాయి. షకీల్ తల్లి అనారోగ్యంతో బుధవారం రాత్రి మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె మృతదేహాన్ని పట్టణానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్(Bajireddy Govardhan), జీవన్ రెడ్డి(Jeevan Reddy) అంత్యక్రియల్లో పాల్గొని షకీల్​ను పరామర్శించారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Bodhan Former MLA | మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు షబ్బీర్ అలీ పరామర్శ