తెలంగాణనిజామాబాద్ పేకాట స్థావరంపై దాడి.. By Akshara Today - April 8, 2024 0 Share FacebookTwitterPinterestWhatsAppLinkedinTelegram అక్షరటుడే, ఆర్మూర్: మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి శివారులో పేకాట స్థావరంపై పోలీసులు దాడి జరిపారు. రహస్యంగా జూదం ఆడుతున్న అయిదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. జూదరుల నుంచి రూ.10 వేలు సీజ్ చేశారు. అనంతరం ఆర్మూర్ స్టేషన్లో కేసు నమోదు చేసుకున్నారు.