అక్షరటుడే, ఇందూరు: మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ లోక్‌సభ పరిధి వరోరా అసెంబ్లీ కో-ఆర్డినేటర్‌గా గన్‌రాజ్‌ను నియమించారు. ఆయన ప్రస్తుతం టీపీసీసీ కో-ఆర్డినేటర్‌గా పనిచేస్తున్నారు. గతంలో ఎన్‌ఎస్‌యూఐ, యూత్‌ కాంగ్రెస్‌ విభాగాలకు అధ్యక్షుడిగా పనిచేశారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Jyotiba Pule Jayanthi | పూలే ఆశయసాధనకు కృషి చేయాలి