Home ఆంధ్రప్రదేశ్ గరుడవాహనంపై మలయప్ప కటాక్షం ఆంధ్రప్రదేశ్ గరుడవాహనంపై మలయప్ప కటాక్షం By Akshara Today - February 4, 2025 0 Share FacebookTwitterPinterestWhatsAppLinkedinTelegram అక్షరటుడే, వెబ్డెస్క్: తిరుమలలో మంగళవారం రథసప్తమి సందర్భంగా గరుడ వాహనసేవ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. కార్యక్రమంలో ఈవో శ్యామల రావు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. RELATED ARTICLESMORE FROM AUTHOR మోదీపై విశ్వాసంతోనే బీజేపీని గెలిపించారు: పవన్కళ్యాణ్ టీటీడీ బోర్డు రద్దు పిటిషన్ను కొట్టివేసిన సుప్రీం విచారణకు హాజరైన రాంగోపాల్ వర్మ