Today gold price | స్వల్పంగా తగ్గిన బంగారం ధ‌ర‌లు.. ఈ రోజు ఎంతో తెలుసా?

అక్షరటుడే, వెబ్ డెస్క్: మొన్న‌టి వ‌ర‌కు త‌గ్గిన‌ట్టే త‌గ్గిన బంగారం ధ‌ర‌లు( Today Gold rates ) ఇప్పుడు చుక్క‌లనంటుతున్నాయి. ట్రంప్ టారిఫ్‌ల నేపథ్యంలో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. చైనా-అమెరికా మధ్య వాణిజ్య యుద్ధాల(US – china trade war) కారణంగా పసిడి ధరలు రోజురోజుకి పెరుగుతూ పోతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. అయితే శుక్రవారంతో పోల్చుకుంటే ఈ రోజు (ఏప్రిల్ 12న) బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. ఈ నేపథ్యంలో నేడు (ఏప్రిల్ 12న) ఉదయం 6.30 గంటల సమయానికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. రూ.95, 410 వద్ద కొనసాగుతోంది. శుక్రవారం ఒక దశలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. 96, 800కు చేరింది.

Advertisement
Advertisement

Today gold price | ఎంత ఉన్నాయంటే..

ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ. 95, 560కి చేరుకోగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 87, 610కి చేరుకుంది. ఇక హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 95, 410కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 87, 460గా ఉంది. వెండి ధరలు silver కేజీకి వంద రూపాయలు పెరిగాయి. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇప్పుడు చూస్తే.. బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్) వివ‌రాలు ఇలా.. హైదరాబాద్‌లో రూ. 95, 410, రూ. 87, 460 కాగా, విజయవాడలో రూ. 95, 410, రూ. 87, 460 , ఢిల్లీలో రూ. 95, 560, రూ. 87, 610గా ఉంది.

ఇది కూడా చ‌ద‌వండి :  Gold price | మళ్లీ పెరిగిన బంగారం ధ‌ర‌.. ఆదివారం ఇలా భ‌గ్గుమంది ఏంటి?

ముంబైలో రూ. 95, 410, రూ. 87, 460గా ఉండ‌గా, వడోదరలో రూ. 95, 460, రూ. 87, 510, కోల్‌కతాలో రూ. 95, 410, రూ. 87, 460, చెన్నైలో రూ. 95, 410, రూ. 87, 460, బెంగళూరులో రూ. 95, 410, రూ. 87, 460 కాగా, కేరళలో రూ. 95, 410, రూ. 87, 460, పుణెలో రూ. 95, 410, రూ. 87, 460గా ఉన్నాయి. వెండి ధ‌ర‌లు చూస్తే.. హైదరాబాద్‌లో రూ. 1, 08, 100 ఉండ‌గా, విజయవాడలో రూ. 1, 08, 100, ఢిల్లీలో రూ. 97, 200, చెన్నైలో రూ. 1, 08, 100, కోల్‌కతాలో రూ. 97, 200, కేరళలో రూ. 1, 08, 100, ముంబైలో రూ. 97, 200, బెంగళూరులో రూ. 97, 200, వడోదరలో రూ. 97, 200, అహ్మదాబాద్‌లో రూ. 97, 200గా ఉంది.

Advertisement