తులం బంగారం @ 70 వేలు..

0

అక్షరటుడే, వెబ్ డెస్క్: పసిడి ధర మరోసారి పరుగులు పెట్టింది. ఆల్ టైం గరిష్ఠానికి చేరుకుంది. తులం ధర ఏకంగా రూ.70 వేలు దాటింది. సోమవారం 22 క్యారెట్స్ ధర రూ.64,565 కాగా.. 24 క్యారెట్ ధర రూ.70 వేలకు చేరింది. అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్ దృష్ట్యా బంగారం ధరలు అమాంతం పెరుగుతున్నట్లు సమాచారం.