Today Gold Rate : మహిళలకు శుభవార్త.. దిగొస్తున్న బంగారం ధ‌ర‌లు..

Today Gold Rate : మహిళలకు శుభవార్త.. దిగొస్తున్న బంగారం ధ‌ర‌లు..?
Today Gold Rate : మహిళలకు శుభవార్త.. దిగొస్తున్న బంగారం ధ‌ర‌లు..?

అక్షరటుడే, వెబ్ డెస్క్: Today Gold Rate : గ‌త కొన్నాళ్లుగా బంగారం ధ‌ర‌లు (Gold Rates) పైపైకి పోవ‌డంతో మ‌హిళ‌లు ఆందోళ‌న చెందారు. అయితే ఇప్పుడు క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తున్నాయి. ఇది వరకు భారీగా పెరిగిన బంగారం ధరలు..(Gold Rates) ఇప్పుడు క్రమంగా త‌గ్గుతుండడం శుభ‌పరిణామంగా చెప్పవ‌చ్చు. మంగళవారం (ఏప్రిల్ 8న) ధరలకు బ్రేకులు పడ్డాయి. ప్రస్తుతం దేశీయంగా తులం బంగారం ధర (Gold Rates) రూ.90,370 వద్ద ఉంది .అంతర్జాతీయంగా వివిధ కారణాల వల్ల బంగారం Gold, వెండి ధరలు నిరంతరం హెచ్చుతగ్గులకు లోనవుతాయి. ప్రపంచవ్యాప్త డిమాండ్, కరెన్సీ మార్పిడి రేట్లు, వడ్డీ రేట్లు, ప్రభుత్వ విధానాలు, ప్రపంచ సంఘటనలు వంటి అంశాలు వాటి విలువను గణనీయంగా ప్రభావితంచేస్తున్నాయి.

Advertisement
Advertisement

Today Gold Rate : శాంతించిన బంగారం..

చెన్నై Chennaiలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82,840 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.90,370 వద్ద కొనసాగుతోంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82,840 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.90,370 వద్ద ఉంది.ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82,990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.90,520 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82,840 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.90,370 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82,840 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.90,370 వద్ద ఉంది.

ఇది కూడా చ‌ద‌వండి :  Today Gold Rate : స్వ‌ల్పంగా త‌గ్గిన బంగారం ధ‌ర‌.. మ‌హిళ‌ల‌కి కాస్త ఊర‌ట‌

బెంగళూరులో చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82,840 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.90,370 వద్ద కొనసాగుతోంది. కోల్‌కతాలో చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82,840 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.90,370 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి silver ధర 93,900 రూపాయలు ఉంది. బంగారంతో పాటు వెండి ధ‌ర‌లు (Silver prices) కూడా కాస్త నేల చూపు చూశాయి. ఇక బంగారం స్వచ్ఛతను గుర్తించడానికి అంతర్జాతీయ ప్రామాణీకరణ సంస్థలు హాల్ మార్కులను ఇస్తాయి. 24 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 999 అని, 23 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 958 అని, 22 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 916 అని, 21 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 875 అని, 18 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 750 అని రాసి ఉంటుందన్న విష‌యం తెలిసిందే.

Advertisement