అక్షరటుడే, వెబ్‌డెస్క్: పసిడి ధర పరుగులు పెడుతోంది. గురువారం ఆల్‌టైం హైకి చేరింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.1,040 పెరిగి రూ.86,240 పలుకుతోంది. 22 క్యారెట్ల రేటు రూ. 950 పెరిగి రూ.79,050లకు చేరింది. ఇక కేజీ వెండి సైతం రూ.1,07,000లకు పెరిగింది.
Advertisement
Advertisement