అక్షరటుడే, వెబ్​డెస్క్​: బంగారం ధరలు శుక్రవారం స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్​ మార్కెట్​లో పది గ్రాముల 24 క్యారెట్ల​ గోల్డ్​ రూ.88,870గా ఉంది. 22 క్యారెట్ల బంగారం రూ.82,290 పలుకుతోంది.