Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. హైదరాబాద్​ మార్కెట్​లో సోమవారం పసిడి ధరలు మళ్లీ పెరిగాయి. పది గ్రాముల 24 క్యారెట్ల​ గోల్డ్​ రూ.390 పెరిగి, తొలిసారి రూ.87.060కి చేరింది. 22 క్యారెట్ల పసిడి రూ.350 పెరిగి, రూ.79,800 పలుకుతోంది. కిలో వెండి రూ.1,07,00గా ఉంది. కాగా ఫిబ్రవరి, మార్చి నెలల్లో వివాహాలు అధికంగా ఉన్నాయి. నిత్యం ధరలు పెరుగుతుండడంతో పెళ్లిళ్లకు బంగారం కొనాలనుకుంటున్న వారు ఆందోళన చెందుతున్నారు.

Advertisement