అక్షరటుడే, వెబ్‌డెస్క్ Today Gold Rate : భారతీయులకు బంగారం Gold అంటే ఎంతో ఆసక్తి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ రోజుల్లో Gold Rate బంగారం లేని వారు లేరంటే అతిశయోక్తి కాదు. బంగారం కేవలం ఆభరణంగానే కాకుండా.. పెట్టుబడి సాధనంగా కూడా పనిచేస్తుంది. రోజురోజుకూ విలువ పెరుగుతున్నందున Gold బంగారంపై ఇన్వెస్ట్ చేసి విపరీతంగా సంపాదించేవారు కూడా ఈ రోజుల్లో ఉన్నారు.
అయితే Gold బంగారం, వెండికి (Silver price) ఎప్పుడూ డిమాండే ఉంటుంది. కాగా.. గత కొంతకాలం నుంచి బులియన్ మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు (Silver price) పరుగులు పెడుతున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. వాస్తవానికి అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
Today Gold Rate : తగ్గుతున్న ధరలు..
కొన్నిసార్లు (Gold Rate) బంగారం తగ్గడం, మరికొన్ని సార్లు (Gold Rate) బంగారం ధర పెరగడం జరుగుతుంది. అయితే 25 మార్చి 2025 న 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.82,140, 24 క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర రూ.89,610 గా ఉంది. వెండి silver కిలో ధర రూ.1,00,900 లుగా ఉంది. దేశీయంగా బంగారం 10గ్రాములపై రూ.10, వెండి కిలోపై రూ.100 మేర ధర తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, (Silver price) వెండి ధరలు చూస్తే.. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల (Gold Rate) బంగారం ధర రూ.82,140, 24 క్యారెట్ల ధర రూ.89,610 గా ఉంది.
విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.82,140, 24 క్యారెట్ల ధర రూ.89,610గా ఉంది. ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.82,290, 24 క్యారెట్ల ధర రూ.89,760 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.82,140, 24 క్యారెట్ల ధర రూ.89,610 గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.82,140, 24 క్యారెట్ల రేటు రూ.89,610 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.82,140, 24 క్యారెట్ల ధర రూ.89,610 గా ఉంది. ఇక వెండి ధరలు.. విషయానికి వస్తే.. హైదరాబాద్ Hyderabadలో కిలో వెండి ధర (Silver price) రూ.1,09,900 కాగా, విజయవాడ, విశాఖపట్నంలో రూ.1,09,900లుగా ఉంది. ఢిల్లీలో వెండి కిలో ధర (Silver price) రూ.1,00,900, ముంబైలో రూ.1,00,900లుగా ఉంది. బెంగళూరులో రూ.100,900లుగా ఉంది. చెన్నైలో రూ.1,09,900 లుగా ఉంది.