College Anniversary | ఘనంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల వార్షికోత్సవం

College Anniversary | ఘనంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల వార్షికోత్సవం
College Anniversary | ఘనంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల వార్షికోత్సవం

అక్షరటుడే, ఎల్లారెడ్డి: College Anniversary | పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల government degree college వార్షికోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు MLA Madanmohan Rao హాజరై మాట్లాడారు. అనంతరం కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా విద్యార్థుల నృత్యాల ప్రదర్శనలు అలరించాయి. కార్యక్రమంలో ఆర్డీవో ప్రభాకర్, డీఎస్పీ శ్రీనివాస్‌ రావు, ఏఎంసీ చైర్మన్‌ రజిత వెంకట్రామ్‌ రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్‌ లక్ష్మీనారాయణ, అధ్యాపకులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Lingampet | కాంగ్రెస్ బీసీ గ్రామ కమిటీ ఎన్నిక