అక్షరటుడే, నిజాంసాగర్: paddy center | పెద్ద కొడప్‌గల్ (pedda godapgal) మండలంలోని చిన్న తక్కడపల్లి (chinna thakkada palli)లో మహిళా సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. మంగళవారం కాంగ్రెస్ నాయకులు హాజరై ప్రారంభించి మాట్లాడారు.
Advertisement
ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోనే రైతులు ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు మహేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ వినోద్, ఐకేపీ ఏపీఎం దూప్‌సింగ్, మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు.
Advertisement
ఇది కూడా చదవండి : Rajiv Yuva Vikasam : రాజీవ్ యువవికాసం పథకానికి అప్లై చేసిన వారికీ భట్టి గుడ్ న్యూస్..!
Advertisement