paddy centers | కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి

paddy centers | కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి
paddy centers | కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి

అక్షరటుడే, ఎల్లారెడ్డి: paddy centers | లింగంపేట మండలంలోని Lingampeta mandal కొర్పోల్​లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని purchase center డీఆర్డీవో సురేందర్ DRDO Surender మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో నరేష్, ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ జొన్నల రాజు, ఏపీఎం శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు ఏగొండ, రవి, సాయిలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Paddy Centers | ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి