Advertisement

అక్షరటుడే, ఎల్లారెడ్డి:

Advertisement
మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన గ్రామసభలో గందరగోళం నెలకొంది. తమకు ఇందిరమ్మ ఇల్లు, పింఛన్లు, రేషన్ కార్డులు రాలేవని అధికారులను ప్రజలు నిలదీశారు. దీంతో కొంతసేపు కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం ఎంపీడీవో నరేష్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందజేస్తామని, ప్రభుత్వం అందజేసే సంక్షేమ పథకాలను అర్హులకే అందేవిధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఇది కూడా చ‌ద‌వండి :  MLA Madanmohan | కాంగ్రెస్​ ప్రభుత్వంతోనే ఐటీ రంగం అభివృద్ధి