Ontimitta Rathotsavam | వైభవంగా ఒంటిమిట్ట కోదండరాముని రథోత్సవం

Ontimitta Rathotsavam | వైభవంగా ఒంటిమిట్ట కోదండరాముని రథోత్సవం
Ontimitta Rathotsavam | వైభవంగా ఒంటిమిట్ట కోదండరాముని రథోత్సవం

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Ontimitta Rathotsavam | ఆంధ్రప్రదేశ్​లోని ఒంటిమిట్టలో Ontimitta ramalayam శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో Sri Ramanavami Brahmotsavam వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.

Advertisement
Advertisement

రథాన్ని గ్రామ వీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తులు భజనలు, కోలాటాలు ఆడుతూ రథోత్సవంలో పాల్గొన్నారు. రథానికి అడుగడుగునా భక్తులు నీరాజనాలు పలికారు. కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో TTD Additional EO సీహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో వీరబ్రహ్మం, డిప్యూటీ ఈవో నటేశ్​బాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement