అక్షరటుడే,వెబ్‌డెస్క్ : గ్రూప్-1 అభ్యర్థులపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో నిరసన తెలుపుతున్న అభ్యర్థులపై లాఠీచార్జి జరిపారు. దీంతో అభ్యర్థులు పరుగులు తీశారు.
Advertisement
Advertisement