అక్షరటుడే,వెబ్‌డెస్క్‌ : ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌-2 పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. వచ్చే ఏడాది జనవరి 5వ తేదీన పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థుల నుంచి భారీగా విజ్ఞప్తులు రావడంతో పరీక్షను ఫిబ్రవరి 23కు ఏపీ ప్రభుత్వం వాయిదా వేసింది.