Group -2 Results | గ్రూప్​–2 ఫలితాలు విడుదల

Group -2 Results | గ్రూప్​–2 ఫలితాలు విడుదల
Group -2 Results | గ్రూప్​–2 ఫలితాలు విడుదల
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Group -2 Results | తెలంగాణ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ గ్రూప్​ –2 ఫలితాలు విడుదల చేసింది. గతేడాది డిసెంబర్​లో గ్రూప్​–2 పరీక్షలు జరిగాయి. ఇందుకు సంబంధించిన జనరల్ ర్యాంకింగ్​ జాబితాను టీజీ పీఎస్సీ మంగళవారం మధ్యాహ్నం విడుదల చేసింది.

మార్కుల జాబితాతో పాటు ఓఎంఆర్​ షీట్లను కూడా వెబ్​సైట్​లో ఉంచారు. 783 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ఈ పరీక్షకు 5,51,943 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 45 శాతం మంది మాత్రమే పరీక్ష రాశారు. తాజాగా కమిషన్​ 2,36,649 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను వెబ్​సైట్​లో పొందుపరిచింది. ఫలితాల కోసం ఈ లింక్​ క్లిక్​ చేయండి. https://www.tspsc.gov.in/

Advertisement