Bodhan | శక్కర్​నగర్​లో హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠాపన

Bodhan | శక్కర్​నగర్​లో హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠాపన
Bodhan | శక్కర్​నగర్​లో హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠాపన

అక్షరటుడే, బోధన్: Bodhan | పట్టణంలోని శక్కర్​ నగర్ కాలనీలో నూతనంగా నిర్మించిన హనుమాన్​ వ్యాయామశాల(Hanuman Gymnasium)ను శుక్రవారం ప్రారంభించారు. అనంతరం వ్యాయామశాల ఆవరణలో హనుమాన్​ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. అనంతరం అన్నదానం చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకుడు అల్లూరి శ్రీనివాస్​, యువకులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Bodhan | బోధన్​లో హనుమాన్​ వ్యాయామశాల భవనం ప్రారంభం