YellaReddy Mandal | ఘనంగా హనుమాన్‌ ఆలయ ప్రథమ వార్షికోత్సవం

YellaReddy Mandal | ఘనంగా హనుమాన్‌ ఆలయ ప్రథమ వార్షికోత్సవం
YellaReddy Mandal | ఘనంగా హనుమాన్‌ ఆలయ ప్రథమ వార్షికోత్సవం

అక్షర టుడే, ఎల్లారెడ్డి: YellaReddy Mandal | పట్టణంలోని గండి మాసానిపేట్‌లో Gandi Masanipet హనుమాన్‌ ఆలయ Hanuman Temple ప్రథమ వార్షికోత్సవ శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో వేద పండితులు రాజు సమక్షంలో.. వేదమంత్రోచ్ఛరణల మధ్య విశేష పూజలు special pujas జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారికి పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు.

Advertisement
Advertisement