Advertisement

అక్షరటుడే, బాన్సువాడ: బీర్కూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వాసవి ఈఎన్ టీ ఆస్పత్రి సహకారంతో లయన్స్ భవన్ లో చెవి, ముక్కు, గొంతు స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మేకల గాలయ్య, సానేపు గంగారాం, గంగారాం, యామ రాములు, సందీప్, విఠల్, సంతోష్, రషీద్, దత్తు, రమేశ్, రవీందర్ జెట్టి, సీతలె రమేశ్ పాల్గొన్నారు.

Advertisement