Health Problems : మీకు చేతులు తరచూ వణుకుతున్నట్లయితే… ఈ వ్యాధి మీకు ఉందేమో చెక్ చేసుకోండి…?

Health Problems : మీకు చేతులు తరచూ వణుకుతున్నట్లయితే... ఈ వ్యాధి మీకు ఉందేమో చెక్ చేసుకోండి...?

అక్షర టుడే, వెబ్ డెస్క్ Health Problems : కొంతమందికి చేతులు,కాళ్లు వణుకుతూ ఉంటాయి. చలికాలంలో చేతులు, కాళ్లు వ‌నకడం సర్వసాధారణం. కొందరికి భయం, ఆందోళన ఎదుర్కొన్నప్పుడు కూడా కొంతమందికి చేతులు కాళ్లు వణుకుతున్నట్లు మీరు గమనించవచ్చు. ఎలాంటి కారణాలు లేకపోయినా సరే, కొన్నిసార్లు మీ చేతులు వణుకుతున్నట్లయితే.. అలాంటివారికి ఈ త్రీవ్రమైన వ్యాధులు ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది.. దినిగ‌ల‌ కారణమేమిటో తెలుసుకుందాం. శీతాకాలం వచ్చినప్పుడు కొంతమందికి అధిక జ్వరం వస్తుంది. అధిక జ్వరం కారణంగా కూడా చేతులు కాళ్లు వ‌నకడం సర్వసాధారణం. కానీ ఏదైనా చేస్తున్నప్పుడు లేదా బరువైన వస్తువులను ఎత్తేటప్పుడు కూడా చాలామందికి చేతులు వణుకుతుంటాయి.

Advertisement
Advertisement

మంది భయభ్రాంతులకు గురైనప్పుడు లేదా ఆందోళన చెందుతున్నా కానీ వారి చేతులు,కాళ్ళు విపరీతంగా వణుకుతున్నట్లు మనం గమనించవచ్చు. కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నా కానీ మీ చేతులు వనకడానికి కారణం అవ్వచ్చు. కొంతమంది వృద్ధులు చేతులు వనకడం మీరు గమనించవచ్చు. ఇలా కాకుండా కొన్నిసార్లు భయం కలిగినా కూడా చేతులు వణుకుతాయి. ఆ క్షణం తరువాత ప్రజలు దానిని మరిచిపోతారు. చేతులు, కాళ్లు వనకడానికి తీవ్రమైన కారణాలు ఇంకా ఉండవచ్చు. ఇది మన శారీరకంగా లేదా మానసిక ఆరోగ్యం వలన కూడా ఇలా జరగవచ్చు. ముఖ్యంగా శారీరక బలహీనత, పార్కినన్స్ వ్యాధి, ఒత్తిడి, థైరాయిడ్ సమస్యలు ఉన్నా కూడా చేతులు,కాళ్లు వనికే అవకాశాలు ఉన్నాయి.

చేతులు వణుకుతున్న వ్యాధి ఏది : మీ చేతులు వణుకుతూ ఉండడానికి గల కారణం పార్కినన్స్ వ్యాధి ప్రధాన కారణం. ఇది నాడీ వ్యవస్థను ప్రధానంగా ప్రభావితం చేసే నాడీ సంబంధిత వ్యాధి. ఈ వ్యాధి కండరాలలో కదలికలను నియంత్రించే మెదడు భాగంలో డోకామైన్ అనే రసాయనం లేకపోవడం వల్ల జరుగుతుంది. దీనివలనే చేతుల్లో కంపనం ప్రారంభమవుతుంది. ఇంకా, చేతుల్లో దృఢత్వం, సమతుల్యత కోల్పోవడం వంటి సమస్యలు కూడా కారణం కావచ్చు..

ఇది కూడా చ‌ద‌వండి :  Beers : సమ్మర్ లో బీర్లు ఎక్కువగా తాగుతున్నారా.. అయితే, మీకు బ్యాడ్ న్యూస్.. ఈ బీర్లు తాగితే

హైపర్ థైరాయిడిజం : చేతులు, కాళ్లు వణుకుటకు గల కారణం హైపర్ థైరాయిడిజం కూడా కావచ్చు. ఇది థైరాయిడ్ గ్రంథి అధిక మొత్తంలో థైరాయిడ్ హార్మోన్ ను ఉత్పత్తి చేసే పరిస్థితి, దీనికి ప్రధాన కారణం, హృదయ స్పందన రేటు పెరగడం వలన కూడా చేతులు, కాళ్లు వణుకుతాయి. గుండె
స్పీడుగా కొట్టుకున్నప్పుడు చేతులు, కాళ్లు వణుకుతాయి.

ఇది ఒక నాడీ సంబంధిత వ్యాధి : శరీరంలో కొన్ని భాగాలు, ప్రధానంగా చేతులు వణుకుతాయి. దీనికి స్పష్టమైన కారణం లేదు. దీనిని ఇడియోపతిక్ గా పరిగణిస్తారు. వ్యాధి తరచూ జన్యుపరమైన కారణాల వల్ల వస్తుంది. ఏ వయసులోనైనా ప్రారంభమవుతుంది. ముందుగానే చికిత్స తీసుకోవడం చాలా అవసరం. లేకుంటే పరిస్థితి కాలక్రమే నా త్రివరంగా దిగజారిపోతుంది.

శారీరక బలహీనత : శారీరక బలహీనత కారణంగాను, పోషకాహార లోపాల వలన చేతులు వణుకుతుంటాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం శరీరంలో విటమిన్ బి12, విటమిన్ k2, విటమిన్ D3 కారణంగా కూడా చేతులు వనకడం మొదలవుతుంది.

వణుకు : కొనుకుడు ఒత్తిడి వలన చేతులు వణుకుతాయి. దానికి ఒత్తిడి మన మెదడును చేరి ప్రభావితం చేస్తుంది. దీని కారణంగానే ఒక వ్యక్తి చేతులు, కాళ్లు వణుకుతుంటాయి. హృదయ స్పందన రేటు పెరుగుతుంది. ఫలితంగా చమట పట్టడం కూడా ప్రారంభమవుతుంది.

Advertisement