Health Tips : సమ్మర్‌లో ఈ పాలు తాగితే ఏం జరుగుతుందో తెలుసా.. వెంటనే తాగేస్తారేమో..?

Health Tips : సమ్మర్‌లో ఈ పాలు తాగితే ఏం జరుగుతుందో తెలుసా.. వెంటనే తాగేస్తారేమో..?
Health Tips : సమ్మర్‌లో ఈ పాలు తాగితే ఏం జరుగుతుందో తెలుసా.. వెంటనే తాగేస్తారేమో..?

అక్ష‌ర‌టుడే, వెబ్‌డెస్క్‌ Health Tips : ఎండాకాలం వచ్చేసింది. ప్రజలు ఎండ తీవ్రతలకు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ ఎండలో బయటికి వెళితే, ఎండ దెబ్బ కొట్టే ప్రమాదం ఉంది. ఇటువంటి ఎండ దెబ్బ సమస్య నుంచి బయటపడుటకు, ఉత్తమమైన మార్గం ఒకటి ఉంది. అదే మేకపాలు, ఈ మేకపాలతో ఎండ దెబ్బ నుంచి పూర్తి ఉపశమనాన్ని పొందవచ్చు.అది ఎలా అనేది తెలుసుకుందాం. సాధారణంగా ఎండ దెబ్బల త్రివ్రత పెరుగుతూనే ఉండడం మనం చూస్తున్నాం.

Advertisement
Advertisement

ఈఎండ, రాష్ట్రాలవ్యాప్తంగాను, నగరాలలోనూ ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ దాకా పెరుగుతూనే ఉంది. ఉష్ణోగ్రత పెరగడంతో చాలామందికి ఎండ దెబ్బలు కొట్టి నిరసించి పోతున్నారు. అటువంటప్పుడు మరి ఎండ దెబ్బ నుంచి విముక్తి చెందడానికి మేకపాలు ఒక ఉత్తమ పరిష్కారం అని, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికి చాలామంది మేకపాలన ఎండ దెబ్బ కోట్ట‌కుండా ఉపయోగిస్తున్నారని తెలియజేశారు. ఈ మేకపాలన ఎలా వినియోగిస్తే మనకు ఎండ దెబ్బ నుంచి విముక్తి కలుగుతుందో తెలుసుకుందాం…

మేక పాల‌తో ఆరోగ్య ప్రయోజనాలు : మేక‌పాలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. మేక‌లు అడవుల్లో ఆకులు, అలమలు, పొలాల చుట్టూ, వాగుల చుట్టూ ఒడ్డున మీద వేయడం వల్ల అవి వివిధ రకాల ఔషధ మొక్కలను తింటూ ఉంటాయి. ఎన్నో రకాల ములికల లాంటి ఆకులను తినడం చేత మేకపాలలో అనేక పోషకాలు ఉంటాయి. మేక‌ పాలతో చేసిన టీ కూడా మనకి ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఎండాకాలంలో వడదెబ్బ తగిలిన వారికి ఈ మేకపాలు ప్రభావంతంగా పనిచేస్తాయి. ఎండాకాలంలో పిల్లలకు బాగా ఎండల వల్ల వడదెబ్బ తగిలితే, అప్పుడే పిండిన మేకపాలను అరికాళ్ళకు, అర చేతులకు రాయాలి, అలాగే ఒకటి లేదా రెండు చుక్కలు చెవిలో వేయాలి.

ఇది కూడా చ‌ద‌వండి :  Summer : మాడు ప‌గ‌ల‌గొడుతున్న ఎండ‌లు.. విప‌త్తు నిర్వ‌హ‌ణ సంస్థ హెచ్చ‌రిక‌లు

చిన్నపిల్లలు నెత్తి మీద రెండు మూడు చుక్కలు రాయాలి. ఇలా చేస్తే పిల్లలకైనా, పెద్దలకైనా ఎండ దెబ్బ నుంచి ఇబ్బందులు తొలగిపోతాయి. ఇలాంటి చిట్కా కేవలం చిన్న పిల్లలకే కాదు అన్ని వయసుల వారికి, స్త్రీలకు, పురుషులకు ప్రయోజనకరంగా ఉంటుంది. మేక పాలను అరికాళ్ళకు, అరచేతులకు కాస్తే త్వరగా,చేతులకు కాళ్లకు చల్లదనాన్ని లభిస్తుంది.ఇలా చేస్తే శరీరంలో వేడి తగ్గి, ఎండ దెబ్బ ఇబ్బందుల నుంచి బయటపడటానికి సహాయపడుతుంది. సాధారణంగా 15 నుంచి 20 నిమిషాలలో ఎండ దెబ్బ తగిలిన వ్యక్తికి మేకపాలు ప్రభావం తెలుస్తుంది. ఇది ఆయుర్వేద గుణాలను కలిగిన దివ్య ఔషధం అని నిపుణులు తెలియజేస్తున్నారు.

Advertisement