అక్షరటుడే, వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్‌లోని కాట్ని ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. మధ్యప్రదేశ్ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు భారీగా తరలివెళ్తుండడంతో ఈ మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రయాగ్‌రాజ్‌లోని సెక్టార్లలో భక్తుల సంఖ్య పెరిగిపోయి ఘాట్లన్నీ నిండిపోయాయి. దీంతో వారు తిరిగి వెళ్లిన తర్వాతే బయటివాళ్లను లోపలికి అనుమతిస్తున్నట్లు సమాచారం.
Advertisement
Advertisement