అక్షరటుడే, వెబ్ డెస్క్: నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఇక హెల్మెట్ తప్పనిసరి కానుంది. ఆగస్టు 15 నుంచి హెల్మెట్ తప్పనిసరి చేసినట్లు సీపీ కల్మేశ్వర్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా గురువారం నుంచి ప్రత్యేక డ్రైవ్ లు చేపట్టనున్నారు. అలాగే హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపే వారికి భారీగా జరిమానాలు విధించానున్నారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : Rajiv Yuva Vikasam : రాజీవ్ యువవికాసం పథకానికి అప్లై చేసిన వారికీ భట్టి గుడ్ న్యూస్..!
Advertisement