Advertisement
అక్షరటుడే, వెబ్డెస్క్:
Advertisement
ఇటీవల భారీ విజయాలు సొంతం చేసుకున్న పలు చిత్రాల్లో మీనాక్షి చౌదరి నటించింది. లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల్లో ఆమె తన నటనతో ఆకట్టుకుంది. టాలీవుడ్ లో పాపులర్ హీరోయిన్ల జాబితాలో చేరింది.
ఈ లక్కీ బ్యూటీ ప్రస్తుతం పలు సినిమాల్లో షూటింగ్ లో బిజీబిజీగా మారింది. మీనాక్షి చౌదరికి పాపులారిటీ పెరగడంతో ఏపీ ప్రభుత్వం ఉమెన్ ఎంపవర్‌మెంట్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించినట్లు సమాచారం.
Advertisement